Kriti Sanon : ప్రభాస్ ఆదిపురుష్ ఈవెంట్లో చీరలో మెరిసిన కృతిసనన్..
ప్రభాస్ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు (జూన్ 6) తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఆ ఈవెంట్ లో కృతి సనన్ బ్లాక్ శారీలో కృతిసనన్ అందర్నీ ఆకట్టుకుంది.