Manjima Mohan-Gautham Karthik : మంజిమా మోహన్ – గౌతమ్ కార్తీక్ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్
హీరోయిన్ మంజిమా మోహన్, హీరో గౌతమ్ కార్తీక్ నవంబర్ 28న పెళ్లి చేసుకోబోతున్నారు. తాజాగా ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకొని సందడి చేశారు.