Meenakshi Choudhary: చీరకట్టులో అందాలను ఆరబోస్తున్న మీనాక్షి చౌదరి
అందాల భామ మీనాక్షి చౌదరి ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, ‘ఖిలాడి’ సినిమాలో తన అందాల ఆరబోతతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్లతో అందాల విందు చేస్తోంది. తాజాగా అమ్మడు చీరకట్టులో చేసిన అందాల ఆరబోతకు అభిమానులు ఫిదా అవుతున్నారు.