Mega Family : అమ్మ పుట్టినరోజు సెలెబ్రేట్ చేసిన చిరు, పవన్..

ఈరోజు మెగాస్టార్ చిరంజీవి అమ్మ అంజనాదేవి పుట్టినరోజు. దీంతో మెగా బ్రదర్స్ అందరూ కలిసి తల్లి పుట్టినరోజుని గ్రాండ్ గా జరిపారు. ఈ పార్టీలో రామ్ చరణ్ అండ్ ఉపాసన కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను చిరు తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

1/6
2/6
3/6
4/6
5/6
6/6