Michael Pre Release event : మైఖేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ..

సందీప్‌ కిషన్‌, దివ్యాంశ కౌశిక్‌ జంటగా రంజిత్‌ జయకోడి దర్శకత్వంలో వస్తున్న సినిమా మైఖేల్. ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి, గౌతమ్ మీనన్, వరుణ్‌ సందేశ్‌, అనసూయ, వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైఖేల్ సినిమా పాన్ ఇండియా లెవల్లో ఫిబ్రవరి 3న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించగా హీరో నాని అతిథిగా హాజరయ్యారు.

1/20
2/20
3/20
4/20
5/20
6/20
7/20
8/20
9/20
10/20
11/20
12/20
13/20
14/20
15/20
16/20
17/20
18/20
19/20
20/20

ట్రెండింగ్ వార్తలు