Mrunal Thakur : న్యూయార్క్ విధుల్లో మృణాల్‌ ఠాకూర్‌ సందడి..

సీతారామం సినిమాలో సీతగా తెలుగు కుర్రాళ్ళ గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మృణాల్‌ ఠాకూర్‌.. ప్రస్తుతం హాలిడే వెకేషన్స్ ఎంజాయ్ చేస్తుంది. న్యూయార్క్ నగర్ విధుల్లో సంచరిస్తూ సందడి చేస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

1/6Mrunal Thakur Enjoying Holiday Vacations in New York Pic1
2/6Mrunal Thakur Enjoying Holiday Vacations in New York Pic2
3/6Mrunal Thakur Enjoying Holiday Vacations in New York Pic3
4/6Mrunal Thakur Enjoying Holiday Vacations in New York Pic4
5/6Mrunal Thakur Enjoying Holiday Vacations in New York Pic5
6/6Mrunal Thakur Enjoying Holiday Vacations in New York Pic6