Mrunal Thakur : ఏంటమ్మా సీతా.. ఇంత దారుణంగా తయారయ్యావ్..

సీతారామం సినిమాలో సీతగా చీరల్లో మెప్పించి అందరి హృదయాల్ని గెలుచుకున్న మృణాల్ ఠాకూర్ తాజాగా ఫుల్ మేకప్ తో, వింత డ్రెస్ తో దారుణమైన ఫోటోలు పోస్ట్ చేయడంతో నువ్వేనా సీత ఇలా తయారయ్యావేంటి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10