Dasara : అహ్మదాబాద్లో గోలి సోడా కొడుతున్న నాని.. దసరా ప్రమోషన్స్ గ్యాలరీ!
నేచురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'దసరా' (Dasara). కీర్తిసురేష్ (Keerthy Suresh) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ ఈ నెల 30న రిలీజ్ కాబోతుంది. దీంతో పాన్ ఇండియా లెవెల్ లో ప్రమోషన్స్ చేస్తూ నాని సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అహ్మదాబాద్లో గోలి సోడా కొడుతూ ధూమ్ ధామ్ దోస్తాన్ అంటున్నాడు.