Nani Holi Celebrations : ముంబైలో దసరా ప్రమోషన్స్ తో.. నాని హోలీ సెలబ్రేషన్స్..

హీరో నాని దసరా సినిమాతో మార్చ్ 30న రాబోతున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ కాబోతుండటంతో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు నాని. తాజాగా హోలీ సందర్భంగా ముంబైలో జరిగిన ఓ హోలీ ఈవెంట్ లో పాల్గొని తన దసరా సినిమా ప్రమోషన్స్ చేసి అక్కడి అభిమానులు, ఈవెంట్ కి వచ్చిన వాళ్ళతో హోలీ ఆడాడు నాని.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11