Dasara Movie: దసరా సక్సెస్ సెలబ్రేషన్స్.. సందడి చేసిన నాని, కీర్తి సురేష్!

నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం ‘దసరా’ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పూర్తి రా అండ్ రస్టిక్ మూవీగా తెరకెక్కించగా, రిలీజ్ అయిన అన్ని చోట్లా ఈ సినిమాకు ట్రెమెండస్ రెస్పాన్స్ లభిస్తోంది. దీంతో ఈ చిత్ర సక్సెస్‌ను హీరోహీరోయిన్లు చిత్ర యూనిట్, ప్రేక్షకులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

ట్రెండింగ్ వార్తలు