Lokesh Padayatra: తొలిరోజు జనసంద్రోహం మధ్య సాగిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర.. ఫొటోలు
Lokesh Padayatra: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర శుక్రవారం ప్రారంభమైంది. ఉదయం 11.03 గంటలకు చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని లక్ష్మీపురంలో ఉన్న శ్రీవరదరాజస్వామి ఆలయం నుంచి పాదయాత్ర తొలి అడుగు పడింది. అంతకు ముందు లోకేష్ తన మామ, ఎమ్మెల్యే బాలకృష్ణ, ప్రముఖ టీడీపీ నేతలతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలిరోజు పాదయాత్రకు టీడీపీ శ్రేణులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. లోకేష్ కు మహిళలు పూలు చల్లుతూ, హారతులు పట్టారు. మధ్యాహ్నం 3గంటలకు కుప్పం పరిధిలోని కమతమూరు రోడ్డులో భారీ బహిరంగ సభలో లోకేష్ పాల్గొని ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Nara Lokesh Yuvagalam Padayatra

Nara Lokesh Yuvagalam Padayatra

Nara Lokesh Yuvagalam Padayatra

Nara Lokesh Yuvagalam Padayatra

Nara Lokesh Yuvagalam Padayatra

Nara Lokesh Yuvagalam Padayatra

Nara Lokesh Yuvagalam Padayatra

Nara Lokesh Yuvagalam Padayatra

Nara Lokesh Yuvagalam Padayatra

Nara Lokesh Yuvagalam Padayatra

Nara Lokesh Yuvagalam Padayatra

Nara Lokesh Yuvagalam Padayatra

Nara Lokesh Yuvagalam Padayatra

Nara Lokesh Yuvagalam Padayatra

Nara Lokesh Yuvagalam Padayatra

Nara Lokesh Yuvagalam Padayatra

Nara Lokesh Yuvagalam Padayatra

Nara Lokesh Yuvagalam Padayatra

Nara Lokesh Yuvagalam Padayatra

Nara Lokesh Yuvagalam Padayatra

Nara Lokesh Yuvagalam Padayatra

Nara Lokesh Yuvagalam Padayatra

Nara Lokesh Yuvagalam Padayatra

Nara Lokesh Yuvagalam Padayatra

Nara Lokesh Yuvagalam Padayatra

Nara Lokesh Yuvagalam Padayatra

Nara Lokesh Yuvagalam Padayatra

Nara Lokesh Yuvagalam Padayatra

Nara Lokesh Yuvagalam Padayatra

Nara Lokesh Yuvagalam Padayatra