Naresh Pavithra : ‘మళ్ళీ పెళ్లి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో.. నరేష్ – పవిత్ర జంటగా..
MS రాజు దర్శకత్వంలో నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటించిన మళ్ళీ పెళ్లి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. నరేష్ - పవిత్ర జంటగా ఈవెంట్ లో అదరగొట్టారు. స్టేజి మీద డ్యాన్స్ చేసి రచ్చ చేశారు.