Chandrabose : చంద్రబోస్‌కి ఆస్ట్రేలియా ప్రభుత్వం సత్కారం.. గ్యాలరీ!
నాటు నాటు పాటతో శోక అందుకొని ప్రపంచవిజేతగా నిలిచిన చంద్రబోస్ ని ఆస్ట్రేలియా మెల్బోర్న్ లోని విక్టోరియా ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.