Payal Rajput: క్యూట్ ఫోటోలతో చూపుతిప్పుకోనివ్వకుండా చేస్తున్న అందాల పాయల్!

హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ అందాల ఆరబోత ఏ రేంజ్‌లో ఉంటుందో టాలీవుడ్ ప్రేక్షకులకు తెలిసిందే. ఇటీవల మంచు విష్ణు నటించిన ‘జిన్నా’ సినిమాలో ఓ పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించి మెప్పించిన ఈ బ్యూటీ, తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్‌లో క్యూట్ ఫోటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

1/6Payal Rajput Cute Pics Goes Viral
2/6Payal Rajput Cute Pics Goes Viral
3/6Payal Rajput Cute Pics Goes Viral
4/6Payal Rajput Cute Pics Goes Viral
5/6Payal Rajput Cute Pics Goes Viral
6/6Payal Rajput Cute Pics Goes Viral