Ponniyin Selvan 1 Pre Release Event : పొన్నియిన్ సెల్వన్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ
మణిరత్నం దర్శకత్వంలో చాలామంది స్టార్లతో తెరకెక్కిన భారీ సినిమా ‘పొన్నియిన్ సెల్వన్ 1’ సెప్టెంబర్ 30న రిలీజ్ కానుంది. తాజాగా ‘పొన్నియిన్ సెల్వన్ 1’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.