Pooja Hegde: అందాల పరువాలతో మాయ చేస్తున్న పూజా హెగ్డే

అందాల బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయినా కూడా సోషల్ మీడియాలో తన అభిమానుల కోసం అందాల విందును ఎప్పటికప్పుడు అందిస్తూ సందడి చేస్తుంటుంది ఈ బ్యూటీ. తాజాగా పూజా హెగ్డే తన అందాల పరువాలతో కుర్రకారును మాయ చేస్తోంది.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11