Priyanka Chopra : ఫ్యామిలీతో ప్రియాంక చోప్రా దీపావళి పూజలు.. కూతురి ఫేస్ దాచేసిందిగా..

అమెరికాలో ప్రియక చోప్రా తన భర్త, ఫ్యామిలీతో కలిసి దీపావళి పూజలు చేసింది. తన కూతురి ఫేస్ కనపడకుండా ఫోటోలు పోస్ట్ చేయడం విశేషం.

Priyanka Chopra : ఫ్యామిలీతో ప్రియాంక చోప్రా దీపావళి పూజలు.. కూతురి ఫేస్ దాచేసిందిగా..

Priyanka Chopra Diwali Celebrations with Family