Ram Charan Birthday Celebrations: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్‌డే మార్చి 27న జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్ తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ బర్త్ డే సెలబ్రేషన్స్‌కు మెగా ఫ్యాన్స్ భారీగా హాజరుకాగా, మెగా ఫ్యామిలీ మెంబర్స్, పలువురు సినీ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు.

1/20
2/20
3/20
4/20
5/20
6/20
7/20
8/20
9/20
10/20
11/20
12/20
13/20
14/20
15/20
16/20
17/20
18/20
19/20
20/20