Shalini Pandey: చక్కనమ్మ చిక్కినా అందమే.. షాలిని పాండే అందాల విందు!

‘అర్జున్ రెడ్డి’ ఫేం బ్యూటీ షాలిని పాండే ఆ సినిమాలో ఎంత బొద్దుగా ఉన్నా, ప్రేక్షకులు ఆమెను ఇష్టపడ్డారు. నిజానికి ఆమె బొద్దుగా ఉండటమే ఆమెకు అందమని వారు అంటున్నారు. అయితే ఇటీవల నార్త్‌లో ఎక్కువ సినిమాలు చేస్తూ వస్తోన్న షాలిని పాండే, తన ఫిజిక్‌ను కూడా స్లిమ్‌గా మార్చేసింది. దీంతో చక్కనమ్మా చిక్కినా అందమే అంటూ షాలిని అభిమానులు ఆమె అందాల ఆరబోతలను ఎంజాయ్ చేస్తున్నారు.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9