Sharwanand : నిశ్చితార్థం చేసుకున్న హీరో శర్వానంద్..

టాలీవుడ్ హీరోలలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరైన శర్వానంద్ తాజాగా జనవరి 26న హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో అతి తక్కువమంది మధ్యలో రక్షిత అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ని నిశ్చితార్థం చేసుకున్నాడు. త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోనున్నారు. ఈ నిశ్చితార్థ వేడుకలో శర్వా బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరైన స్టార్ హీరో రామ చరణ్ కూడా ఉపాసనతో కలిసి పాల్గొన్నాడు. .

1/5Sharwanand Engagement with Rakshita
2/5Sharwanand Engagement with Rakshita
3/5Sharwanand Engagement with Rakshita
4/5Sharwanand Engagement with Rakshita
5/5Sharwanand Engagement with Rakshita