Siddhapur Agraharam: ‘సిద్ధాపూర్ అగ్రహారం’ మూవీ లాంఛ్ ఫోటోలు
ప్రముఖ సినీ రచయితలు పరుచూరి బ్రదర్స్ తెలుగు ఇండస్ట్రీలో తమకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు వారి ఫ్యామిలీ నుండి పరుచూరి సుదర్శన్ హీరోగా తెరంగేట్రం చేయబోతున్నాడు. ‘సిద్ధాపూర్ అగ్రహారం’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమా ముహూర్తం వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇక్కడ చూడండి.

Siddhapur Agraharam Movie Launch Photos

Siddhapur Agraharam Movie Launch Photos

Siddhapur Agraharam Movie Launch Photos

Siddhapur Agraharam Movie Launch Photos

Siddhapur Agraharam Movie Launch Photos