Sobhita Dhulipala : వెడ్డింగ్ మ్యాగజైన్ కోసం శోభిత సోయగాలు విందు..
మిస్ ఇండియా శోభిత ధూళిపాళ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి, తన నటనతో సౌత్ టు నార్త్ అన్ని ఇండస్ట్రీలో సినిమా ఛాన్స్ లు అందుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ఇక ప్రముఖ మ్యాగజైన్ ల కోసం స్పెషల్ ఫోటోషూట్ లు చేసే ఈ మోడల్.. తాజాగా ఒక వెడ్డింగ్ మ్యాగజైన్ కోసం సోయగాలు ఒలికిస్తూ పోజులు ఇచ్చింది.