Srinidhi Shetty : సింపుల్ లుక్స్‌లో శ్రీనిధి సోయగాలు..
కేజిఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ లో పాన్ ఇండియా గుర్తింపు సంపాదించుకున్న నటి 'శ్రీనిధి శెట్టి'. ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ వస్తుంటుంది. తాజాగా సింపుల్ లుక్స్ తో అందర్నీ అట్ట్రాక్ట్ చేస్తుంది.