SIIMA Awards 2022: SIIMA వేడుకలో రెడ్ కార్పెట్ పై తళుక్కుమన్న తారలు..

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే `సైమా`(సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషన్‌ మూవీ అవార్డ్స్) అవార్డుల పురస్కారం.. 2022 సంవత్సరంకు గాను బెంగళూరు వేదికగా ఈ శని-ఆదివారాల్లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. కాగా ఈ పురస్కారానికి పలువురు తారలు రెడ్ కార్పెట్ పై తళుక్కుమనిపించారు.

1/7Stars in SIIMA Awards 2022
2/7Stars in SIIMA Awards 2022
3/7Stars in SIIMA Awards 2022
4/7Stars in SIIMA Awards 2022
5/7Stars in SIIMA Awards 2022
6/7Stars in SIIMA Awards 2022
7/7Stars in SIIMA Awards 2022