Sunny Leone: సన్నీ లియోన్ కూతురు పుట్టినరోజు వేడుకల ఫోటోలు..

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ సన్నీ లియోన్.. నిషా అనే పాపని గతంలో దత్తతకు తీసుకున్న సంగతి మనందరకి తెలిసిందే. ఈ శనివారం నిషా బర్త్ డే కావడంతో.. సన్నీ తన భర్తతో కలిసి పుట్టినరోజుల వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

1/10Sunny Leone Child Birthday Celebration Pic1
2/10Sunny Leone Child Birthday Celebration Pic2
3/10Sunny Leone Child Birthday Celebration Pic3
4/10Sunny Leone Child Birthday Celebration Pic4
5/10Sunny Leone Child Birthday Celebration Pic5
6/10Sunny Leone Child Birthday Celebration Pic6
7/10Sunny Leone Child Birthday Celebration Pic7
8/10Sunny Leone Child Birthday Celebration Pic8
9/10Sunny Leone Child Birthday Celebration Pic9
10/10Sunny Leone Child Birthday Celebration Pic10