IND vs BAN Test Match: టెస్ట్ సిరీస్‌నైనా నెగ్గాలే.. ప్రాక్టీస్‌లో టీమిండియా ఆటగాళ్లు.. (ఫొటో గ్యాలరీ)
ఈనెల 14 నుంచి 26 వరకు టీమిండియా ఆతిధ్య జట్టు బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. 14న ఉదయం 9గంటలకు తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. చటోగ్రామ్‌లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం సోమవారం టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది.

Team India Players Practice

Team India Players Practice

Team India Players Practice

Team India Players Practice

Team India Players Practice

Team India Players Practice

Team India Players Practice

Team India Players Practice

Team India Players Practice

Team India Players Practice

Team India Players Practice

Team India Players Practice