IND vs NZ T20 Match: టీ20 సిరీస్ భారత్‌దే.. మూడో టీ20 మ్యాచ్ ఫొటోలు
IND vs NZ T20 Match: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలుత బ్యాటింగ్ తీసుకున్నాడు. టీమిండియా బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (126) సెంచరీతో నిర్ణీత ఓవర్లలో ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ 66 పరుగులకే కుప్పకూలిపోయింది. ఆ జట్టు బ్యాటర్ శాంట్నర్ (13) మినహా ఎవరూ రెండంకెల స్కోర్ చేయలేక పోయారు. ఫలితంగా 12.1 ఓవర్లకే 66 పరుగులకు కివీస్ జట్టు ఆలౌట్ కాగా, టీమిండియా 168 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడో టీ20 మ్యాచ్‌లో విజయంతో 2-1తో టీమిండియా టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ శుభ్‌మన్ గిల్ దక్కించుకోగా, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా దక్కించుకున్నాడు.

India vs new Zealand 3rd T20 Match

India vs new Zealand 3rd T20 Match

India vs new Zealand 3rd T20 Match

India vs new Zealand 3rd T20 Match

India vs new Zealand 3rd T20 Match

India vs new Zealand 3rd T20 Match

India vs new Zealand 3rd T20 Match

India vs new Zealand 3rd T20 Match

India vs new Zealand 3rd T20 Match

India vs new Zealand 3rd T20 Match

India vs new Zealand 3rd T20 Match

India vs new Zealand 3rd T20 Match

India vs new Zealand 3rd T20 Match

India vs new Zealand 3rd T20 Match

India vs new Zealand 3rd T20 Match

India vs new Zealand 3rd T20 Match

India vs new Zealand 3rd T20 Match

India vs new Zealand 3rd T20 Match

India vs new Zealand 3rd T20 Match

India vs new Zealand 3rd T20 Match