Veera Simha Reddy : వీరసింహారెడ్డి సక్సెస్ సెలబ్రేషన్స్ గ్యాలరీ..
నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘వీరసింహారెడ్డి’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి షో నుంచే సూపర్ హిట్టు టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించింది. దీంతో చిత్ర యూనిట్ నిన్న వీరసింహుని విజయోత్సవం సెలబ్రేషన్స్ నిర్వహించారు. హైదరాబాద్ జేఆర్‌సీ కన్వేషన్ హాల్ లో జరిగిన ఈ ఈవెంట్ కి చిత్ర యూనిట్ తో పాటు టాలీవుడ్ యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, హను రాఘవపూడి, శివ నిర్వాణ ముఖ్య అథిలుగా హాజయ్యారు.

Veera Simha Reddy success celebrations gallery