Vishwak Sen – Meenakshi Chowdary : విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి కలయికలో కొత్త మూవీ స్టార్ట్.. ఫోటో గ్యాలరీ!
విశ్వక్ సేన్ తన 10వ సినిమాకి నేడు పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాడు. SRT ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడి కథని అందిస్తూ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించబోతుంది.