పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు

అమరావతి: టీడీపీ-జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తే జగన్ కువచ్చిన నొప్పి ఏంటని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం 10వ శ్వేతపత్రం విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ…పవన్ కళ్యాణ్ టీడీపీ వైపు వస్తాడనే జగన్ ఇటీవల పవన్ని తిడుతున్నారని అన్నారు. భవిష్యత్తులో మీరు పవన్ తో కలిసి పని చేసే అవకాశం ఉందా అనే ప్రశ్నకు ముఖ్యమంత్రి నవ్వుతూ సమాధానం దాటేశారు.