ఎన్నాళ్లకెన్నాళ్లకు : హిందూపురంలో బాలయ్య పర్యటన
అనంతపురం : చాలా రోజుల తర్వాత హిందూపురం ఎమ్మెల్యే, సిటీ నటుడు నందమూరి బాలకృష్ణ మళ్లీ తన నియోజకవర్గంలో కనిపించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

అనంతపురం : చాలా రోజుల తర్వాత హిందూపురం ఎమ్మెల్యే, సిటీ నటుడు నందమూరి బాలకృష్ణ మళ్లీ తన నియోజకవర్గంలో కనిపించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
అనంతపురం : చాలా రోజుల తర్వాత హిందూపురం ఎమ్మెల్యే, సిటీ నటుడు నందమూరి బాలకృష్ణ మళ్లీ తన నియోజకవర్గంలో కనిపించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా 2019, ఫిబ్రవరి 3వ తేదీ ఆదివారం పరిగి ప్రైవేట్ బస్టాండ్‌లో అంబికా ఫౌండేషన్, శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ని బాలకృష్ణ ప్రారంభించారు. ఉచిత తాగునీటిని ప్రజలకు అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లక్ష్మి, అంబికా ట్రస్ట్ చైర్మన్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.