తెలంగాణ మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లు..వివరాలు
తెలంగాణలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మొత్తం 123 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లకు ఖరారైన రిజర్వేషన్లను అధికారులు ప్రకటించారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ ఎస్టీకి రిజర్వ్ అయింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎస్సీకి రిజర్వ్ అయింది. ఇక.. జవహరన్నగర్, నిజామాబాద్, బండ్లగూడ, వరంగల్ కార్పొరేషన్లు బీసీ కేటగిరికి రిజర్వ్ అయ్యాయి.
ఎస్టీకి కేటాయించిన మున్సిపాలిటీలు : ఆమనగల్, వర్ధన్నపేట, డోర్నకల్, మర్రిపెడ
ఎస్సీ కేటగిరి : కేతన్‌పల్లి, బెల్లంపల్లి, మధిర, పరకాల, ఇబ్రహీంపట్నం
ఎస్సీ కేటగిరి : వైరా, అయిజా, పెబ్బేరు, నస్పూర్, ఆలంపూర్, నేరేడుచర్ల,
ఎస్సీ కేటగిరి : తొర్రూరు, వడ్డేపల్లి, భూపాలపల్లి, నార్సింగ్, పెద్ద అంబర్‌పేట, తిరుమలగిరి
బీసీకి కేటాయించిన మున్సిపాలిటీలు : సిరిసిల్ల, నారాయణపేట, కోరుట్ల,..
బీసీ కేటగిరి : సదాశివపేట, చండూరు, భీమగల్, ఆర్మూర్, కోస్గి, నారాయణఖేడ్, మెట్పల్లి,
బీసీ కేటగిరి : ఆందోల్ జోగిపేట, జగిత్యాల, గద్వాల్, నిర్మల్, రాయకల్, ఎల్లారెడ్డి,
బీసీ కేటగిరి : మహబూబ్‌నగర్, సంగారెడ్డి, భైంసా, మక్తల్, పరిగి, వనపర్తి, అమర్చింత,
బీసీ కేటగిరి : పోచంపల్లి, సుల్తానాబాద్, ధర్మపురి, నర్సంపేట, రామాయంపేట, చౌటుప్పల్,
బీసీ కేటగిరి : కొడంగల్, కానాపూర్, కొల్లాపూర్, యాదగిరిగుట్ట,
బీసీ కేటగిరి : తూప్రాన్, మంచిర్యాల, బాన్సువాడ, భువనగిరి, ఆలేరు, నర్సాపూర్, బోధన్
ఎస్టీకి రిజర్వ్ అయిన మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్
ఎస్సీకి రిజర్వ్ అయిన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్
బీసీకి రిజర్వ్ అయిన జవహరన్నగర్, నిజామాబాద్, బండ్లగూడ, వరంగల్ కార్పొరేషన్లు
జనాభా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ కేటగిరి రిజర్వేషన్లు ఖరారు
ఓట్ల ఆధారంగా బీసీ కేటగిరి రిజర్వేషన్లు ఖరారు
జనరల్ మహిళ : చొప్పదండి, మెదక్, పెద్దపల్లి, దేవరకొండ, గజ్వెల్, జహీరాబాద్, వేములవాడ, కొత్తకోట, చేర్యాల, దుబ్బాక, మోత్కూర్, కొత్తపల్లి, ఆత్మకూర్, కామారెడ్డి, తాండూరు, చెన్నూరు, జనగామ, దుండిగల్, నాగర్‌కర్నూలు, శంషాబాద్, హుస్నాబాద్, ఇల్లందు, అచ్చంపేట, భూత్పూర్, లక్సెట్టిపేట, జమ్మికుంట, మంథని, హుజూర్నగర్, హుజూరాబాద్, శంకర్పల్లి, కాగజ్‌నగర్, వికారాబాద్, కల్వకుర్తి, షాద్‌నగర్, సిద్దిపేట, తుక్కుగూడ, సూర్యాపేట, పోచారం, దమ్మాయిగూడ, ఆదిభట్ల, కొత్తగూడెం, ఘట్కేసర్, చిట్యాల, ఆదిలాబాద్, మేడ్చల్, నందికొండ (నాగార్జునసాగర్), అమీన్పూర్, మహబూబాబాద్, మిర్యాలగూడ, తెల్లాపూర్, సత్తుపల్లి, కొంపల్లి, కోదాడ, నాగారం, తుర్కయంజాల్, తూముకుంట, బొల్లారం, గుండ్లపోచంపల్లి, మణికొండ, జల్పల్లి, హాలియా, నల్లగొండ. ఇల్లందు, అచ్చంపేట, భూత్పూర్.