రాత్రి 7 గంటలకు రేవంత్ రెడ్డితో 10టీవీ ఎక్స్ క్లూజివ్ క్వశ్చన్ అవర్

రాత్రి 7 గంటలకు రేవంత్ రెడ్డితో 10టీవీ ఎక్స్ క్లూజివ్ క్వశ్చన్ అవర్

Revanth Reddy Question Hour Promo: తెలంగాణ పాలిటిక్స్‌లో ఫైర్ బ్రాండ్.. ఏ పార్టీలో ఉన్నా తనదైన దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీకి కాబోయే సారథిగా ప్రచారం.. కాకపుట్టిస్తోన్న తెలంగాణ రాజకీయాల్లో.. రేవంత్ రెడ్డి ముందున్న సవాళ్లేంటి? సానుకూల అంశాలేంటి? ఈ రోజు (జనవరి 3, 2021) రాత్రి 7 గంటలకు 10టీవీలో రేవంత్ రెడ్డితో ఎక్స్ క్లూజివ్ క్వశ్చన్ అవర్ ప్రసారం కానుంది.