ఎన్టీఆర్ తర్వాత కేసీఆరే, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను గెలిపిస్తే హైదరాబాద్ క్షేమం

posani krishna murali ghmc elections: జీహెచ్ఎంసీ ఎన్నికలపై సినీ నటుడు పోసాని కృష్ణమురళి మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన, సీఎం కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపిస్తే అభివృద్ది కొనసాగుతుందని పోసాని అన్నారు. ఎన్టీఆర్ తర్వాత హైదరాబాద్ లో శాంతిభద్రతలను కాపాడింది కేసీఆరే అని పోసాని అన్నారు. తాను 35ఏళ్లుగా హైదరాబాద్ ను చూస్తున్నట్టు చెప్పారు. ఒకప్పుడు తెలంగాణలో నీళ్లు లేవు, రైతులు ఇబ్బంది పడేవారని పోసాని వాపోయారు. … Continue reading ఎన్టీఆర్ తర్వాత కేసీఆరే, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను గెలిపిస్తే హైదరాబాద్ క్షేమం