లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

తిరుమలలో పవర్‌స్టార్..

Updated On - 2:16 pm, Fri, 22 January 21

pawan-kalyan-tirumala

Pawan Kalyan: రీసెంట్‌గా కమ్ బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’ షూటింగ్ కంప్లీట్ చేసిన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఆయన ఆలయంలోనుండి వస్తున్న ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాషాయ వస్త్రాల్లో జనసేనాని సరికొత్తగా కనిపించారు.

Pawan Kalyan

‘అజ్ఞాతవాసి’ తర్వాత రాజకీయాల్లో బిజీ అయిన పవన్ నటించిన 26 వ సినిమా ‘వకీల్ సాబ్’ ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తర్వాత క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు.

Pawan Kalyan

దాంతో పాటు మలయాళ రీమేక్ ‘అయ్యప్పన్ కోషియుమ్’ లో నటిస్తారు. ఈ రెండు సినిమాలను రెండు నెలల్లో (ఒక్కో సినిమా 30 నుంచి 35 రోజుల్లో) పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఆ తర్వాత హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి వంటి దర్శకులతోనూ సినిమాలు కమిట్ అయ్యారు కళ్యాణ్.

Pawan Kalyan