ఊహలకందని కాంబినేషన్.. ప్రభాస్ రెబలిజానికి ఎక్స్‌ట్రా పవర్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

పవర్‌ఫుల్ హీరో.. వెండితెరపై సీన్లు చూస్తుంటేనే నరాల్లో ఎమోషన్ తన్నుకు వస్తుంటుంది. రెబల్ స్టార్ ప్రభాస్.. యాక్షన్ సీన్స్ కు తోడు కేజీఎఫ్ కలిస్తే ఇక ఏమైనా ఉందా.. పైగా నిర్మాతలు కూడా కేజీఎఫ్ సినిమా వాళ్లే. కేజీఎఫ్ సినిమాతో ఇండియా మొత్తానికి సుపరిచతమై పోయిన డైరక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రభాస్ కలిసి సినిమా చేస్తున్నారంటే అంచనాలు కూడా ఓ రేంజ్ లో ఉంటాయి.

అయితే ప్రస్తుతం పూజా హెగ్దేతో కలిసి రాధే శ్యామ్ సినిమా చేస్తున్న ప్రభాస్.. తర్వాతి ప్రాజెక్టుగా కొద్ది రోజుల కిందటే అశ్వనీదత్ నిర్మాణంలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణెకు జోడీగా సినిమా ఒప్పుకున్నారు. నాగ్ అశ్విన్ డైరక్షన్లో వందల కోట్ల పెట్టుబడితో రెడీ అవ్వాల్సిన సినిమా రెడీ చెప్పేసిన ప్రభాస్..

ప్రశాంత్ నీల్ డైరక్షన్లో ముందు నటిస్తారా.. లేదా మహానటి డైరక్టర్ నాగ్ అశ్విన్ కు అవకాశమిస్తారా చూడాలి మరి.

Related Posts