మాల్దీవుల్లో ముద్దుగుమ్మ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Pranitha Subhash Maldives Vacation: బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రణీత సుభాష్ మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. స‌ముద్ర‌ప్రాంతంలో ఉన్న రిసార్ట్స్‌లో సైకిల్‌పై సరదాగా తిరుగుతోంది.


వైట్ అండ్ బ్లూ బీచ్ వేర్‌లో స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని త‌‌న స్నేహితురాలు మ‌ధుతో స‌ముద్ర‌తీరంలో పర్యటిస్తూ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. పనిలో పనిగా సీ బాబింగ్ కూడా చేసిందండోయ్.. ప్రణీత మాల్దీవ్స్ వెకేషన్ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

 

Related Tags :

Related Posts :