వ్యభిచార ముఠా గుట్టు రట్టు….నలుగురి అరెస్ట్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సిరిసిల్ల పట్టణం సాయినగర్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నార‌న్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితులు ఇల్లు అద్దెకి తీసుకుని వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్న‌ట్లుగా స‌మాచారం. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ సీఐ రవికుమార్ ఇత‌ర సిబ్బంది రైడ్ చేసి ముగ్గురు నిర్వాహాకుల‌ను ఓ విటుడిని అరెస్ట్ చేశారు.

Related Tags :

Related Posts :