లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

ఈ 5 సెకన్ల ట్రిక్‌తో ఇంకా పబ్‌జీ మొబైల్ ఆడొచ్చు.. బ్యాన్.. నాట్ ఏ జోక్?

Published

on

PUBG Mobile still payable with this 5-second trick : పాపులర్ మొబైల్ వీడియో గేమ్.. పబ్‌జీ.. కొన్నినెలల క్రితమే ఇండియాలో పబ్ జీ బ్యాన్ అయింది. అయితే మళ్లీ ఇండియాకు పబ్ జీ మొబైల్ తిరిగి వస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. స్వదేశీ విధానాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లతో వస్తుందని అంటున్నారు. ఏదిఏమైనా.. ఇప్పటికే పబ్‌జీ మొబైల్‌ గేమ్ ఆడుతూ ఇండియా యూజర్లు ఎంజాయ్ చేసేస్తున్నారు. అదేలా.. బ్యాన్ చేస్తే ఎలా ఆడుతున్నారు అంటారా? ఒక సింపుల్ ట్రిక్ ద్వారా పబ్ జీ మొబైల్ ఈజీగా డౌన్ లోడ్ చేసేసుకుని ఆడేస్తున్నారు అంట. ఇండియాలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి పబ్ జీ మొబైల్ యాప్ అధికారికంగా తొలగించారు.

కానీ, ఇతర యాప్ స్టోర్ ప్లాట్ ఫాంల్లో పబ్ జీ యాప్ పూర్తిగా తొలగించలేదు. డైరెక్టుగా పబ్ జీ APK, OBB ఫైళ్లను థర్డ్ పార్టీ యాప్ స్టోర్ల నుంచి డౌన్ లోడ్ చేసేసుకుంటున్నారు. ఇలాంటి సైట్ల నుంచి డౌన్ లోడ్ చేస్తే ఆండ్రాయిడ్ ఫోన్లకు వైరస్ ఎటాక్ అయ్యే రిస్క్ లేకపోలేదు. అందుకు VPIN సర్వీసు ద్వారా అధికారిక పబ్ జీ మొబైల్ వెబ్ సైట్ నుంచి సింపుల్ గా డౌన్ లోడ్ చేసేస్తున్నారు. దీనిద్వారా మొబైల్ డివైజ్ సెక్యూరిటీకి ఎలా రిస్క్ కూడా ఉండదట. ఆండ్రాయిడ్ డివైజ్ కోసం VPN యాప్ ఎలా ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కేవలం 5 సెకన్లలో ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవచ్చంట.

– VPN సర్వీసు ద్వారా ఇండియా కాకుండా మరో రీజియన్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి.

– మీ ఫోన్‌లో క్రోమ్ బ్రౌజర్ లేదా ఇతర ఏ బ్రౌజర్ అయినా ఓపెన్ చేయండి.

– పబ్ జీ మొబైల్ గ్లోబల్ వెబ్ సైట్లోకి వెళ్లండి.

– టాప్ రైట్ కార్నర్‌లో APK డౌన్ లోడ్ లింకు కనిపిస్తుంది.

– ఆ లింకుపై క్లిక్ చేయగానే PUBG Mobile App డౌన్ లోడ్ అవుతుంది.

– ఈ ఫైల్ సైజు దాదాపు 624MB వరకు ఉంటుంది.

– VPN యాప్ టర్న్ ఆఫ్ చేయొచ్చు.. వెంటనే స్పీడ్ గా డౌన్ లోడ్ అవుతుంది.

– PUBG Mobile డౌన్ లోడ్ అయ్యాక ఇన్ స్టాల్ చేయాలి.

– మీకు అవసరమైన ఫైల్స్ మాత్రమే సెలక్ట్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.

– ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియా సర్వీసులను Sync కూడా యాక్సస్ చేసుకోవచ్చు.

– పబ్ జీ మొబైల్ 1.2 Update అవతార్, యానిమేషన్స్, ఎఫెక్ట్స్ అట్రాక్టివ్

– వరుసగా 5 మ్యాచ్ లు ఆడొచ్చు..