లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

రాశీ ఖన్నా, షాహిద్ కపూర్ ఫొటో వైరల్.. ఎందుకంటే..

Published

on

Raashi Khanna – ShahidKapoor: బాలీవుడ్ అర్జున్ రెడ్డి షాహిద్ కపూర్, టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా కలిసి ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఊహించుకున్నవారికి ఊహించుకున్నంత అన్నట్టు ఆ ఫొటోకి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.. ఎందుకంటే పిక్‌లో షాహిద్ కపూర్ చెయ్యి పెట్టుకున్న తీరు నెటిజన్లు కామెంట్స్ చేయడానికి దారి తీసింది.

షాహిద్ కపూర్, రాశీ ఖన్నా మొదటిసారి కలిసి నటిస్తున్నారు.. రాశీ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోందా ఏంటి అనుకునేరు.. వీరిద్దరు నటిస్తుంది సినిమాలో కాదు.. ఓ పాపులర్ ఓటీటీ సిరీస్ కోసం రాశీ, షాహిద్ కలిసి పని చేస్తున్నారు. రాజ్ & డీకే ఈ సిరీస్‌ని డైరెక్ట్ చేస్తున్నారు.

Raashi Khanna - ShahidKapoor