Raashi Khanna: చీరకట్టులో చిరునవ్వులు చిందిస్తూ..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Raashi Khanna Saree: ఢిల్లీ బ్యూటీ రాశీ ఖన్నా గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సండే సందడి చేస్తోంది. ప్రతి ఆదివారం లేటెస్ట్ ఫొటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్, నెటిజన్స్‌ను అలరిస్తోంది. ఇప్పటివరకు తనలోని గ్లామర్ యాంగిల్ చూపించి కుర్రకారు గుండెల్లో సెగలు రేపిన రాశీ గతవారం గ్రీన్, మెరూన్ కలర్ కాంబినేషన్ లంగా ఓణీలో దర్శనమిచ్చింది.

Raashi Khanna: చీరకట్టులో హొయలు.. సోషల్ మీడియాలో సెగలు..

తాజాగా ట్రెడిషనల్ వేర్లో తీసుకున్న మరికొన్ని పిక్స్ షేర్ చేసింది. హాట్ నుంచి హోమ్లీ లుక్లోకి మారిన రాశీ సాంప్రదాయ చీరకట్టులో చిరునవ్వులు చిందిస్తూ ఆకట్టుకుంటోంది.

ImageImageImageImage

Related Tags :

Related Posts :