అక్కడ ఆవు పాల కంటే ఆవు మూత్రానికే ఎక్కువ రేటు

Rajasthan : రాష్ట్రంలో పాడి రైతులకు చక్కటి ఆదాయం పొందుతున్నారు. అక్కడి రైతులు ఆవుల్ని పెంచుతున్నారు. వాటి పాలతో పాటు గోమూత్రాన్ని కూడా అమ్ముకుంటూ చక్కటి ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. ఆవుపాలకంటే ఆవు మూత్రానికే ఎక్కువ ధర రావటంతో పాలకంటే మూత్రం మీదనే రైతులు ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. ఇంత కాలం రాజస్ధాన్ రైతులు ఆవు పాలతో పాటు..ఆవు పేడతో పిడకలు చేసేవారు. వాటిని వంట చెరకుగానూ..పొలంలో ఎరువులుగానూ వాడేవారు. ఇప్పుడు వాటితో పాటు గోమూత్రానికి కూడా మంచి … Continue reading అక్కడ ఆవు పాల కంటే ఆవు మూత్రానికే ఎక్కువ రేటు