లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

రాజకీయాల్లోకి రజినీకాంత్.. డిసెంబర్ 31న పార్టీ ప్రకటన.. జనవరిలో ప్రారంభం..

Published

on

rajinikanth-gives-clarity-on-his-political-entry

Rajinikanth: సూపర్‌స్టార్ రజినీకాంత్ ఎట్టకేలకు తన అభిమానులకు శుభవార్త చెప్పారు. తన రాజకీయ రంగ ప్రవేశం గురించి క్లారిటీ ఇచ్చారు. రజినీ ఇటీవల చెన్నైలోని రాఘవేంద్ర మండపంలో 30 మంది అభిమాన సంఘాల జిల్లా అధ్యక్షులతో గంటన్నరపాటు చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.

తాజాగా రాజకీయ అరంగేట్రం, పార్టీ ఏర్పాటు గురించి తెలియజేస్తూ ట్వీట్ చేశారు తలైవా. డిసెంబర్ 31న పార్టీ ప్రకటించనున్నట్లు, జనవరిలో పార్టీని ప్రారంభిచనున్నట్లు రజినీ కాంత్ వెల్లడించారు. కాగా వచ్చే ఏడాది ప్రారంభంలో తమిళనాడులో ఉన్నికలు జరుగనున్నాయి.

కాగా అసెంబ్లీ ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో, ఇంత తక్కువ టైంలో పార్టీ బలోపతం అవ్వకపోవచ్చని, దీంతో రజినీ రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే వీలుండదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *