ramaniya sri ramayanam book launch

‘రమణీయ శ్రీ రామాయణం’ – పుస్తకావిష్కరణ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రముఖ రచయిత్రి ముళ్ళపూడి శ్రీదేవి రచించిన ‘రమణీయ శ్రీ రామాయణం’ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది..

ప్రముఖ రచయిత్రి, స్వర్గీయ ముళ్ళపూడి వెంకట రమణ గారి సతీమణి ముళ్ళపూడి శ్రీదేవి రచించిన ‘రమణీయ శ్రీ రామాయణం’ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది.

కథా ప్రపంచం ప్రచురణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సినీ గేయ రచయిత భాస్కరభట్ల, దర్శకుడు హరీష్ శంకర్ ఆత్మీయ అతిథులుగా హాజరై, ‘రమణీయ శ్రీ రామాయణం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

‘సినిమా తీయడం, దర్శకత్వం వహించడం కంటే.. కథ, నవల, కవితలు రాయడమే కష్టం’ అని హరీష్ శంకర్ అన్నారు. , ‘రమణీయ శ్రీ రామాయణం’ రాయడానికి ముళ్ళపూడి వెంకట రమణ గారే స్ఫూర్తి’ అని శ్రీదేవి చెప్పారు.. పలువురు చిత్రకారులు, పబ్లిషర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..

Read Also : కార్తీ ‘ఖైదీ’ బాగుందిరా.. రవితేజ కాంప్లిమెంట్

Related Posts