లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

అత్తారింట్లో అల్లుడి దసరా సెలబ్రేషన్స్..

Published

on

Rana Daggubati-Miheeka Bajaj: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ రానా దగ్గుబాటి ఈ లాక్‌డౌన్ సమయంలో తన ప్రేయసి మిహీకా బజాజ్‌ను ఇరు కుటుంబ సభ్యుల ఆమోదంతో వివాహం చేసుకున్నారు. రానా ప్రేమ గురించి తెలిసిన అతి కొద్ది రోజులలోనే వారి పెళ్లి జరిగిపోవడం విశేషం.

తాజాగా రానా తన అత్తగారి ఇంట్లో ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. పెళ్లి తర్వాత తొలి పండుగ కావడంతో రానా తన అత్తగారింట్లో దసరా వేడుకలను జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను రానా అత్తగారైన బంటి బజాబ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్‌ చేశారు.

 

View this post on Instagram

 

Happy Dussehra @ranadaggubati @miheeka

A post shared by Bunty Bajaj (@buntybajaj) on

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *