rape-attempt-on-mumbai-young-girl-in-hyderabad-famous-hotel

హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్‌లో దారుణం, ముంబై నుంచి వచ్చిన యువతిపై అత్యాచారయత్నం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

rape attempt: హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో దారుణం జరిగింది. ముంబై నుంచి వచ్చిన యువతిపై అత్యాచారయత్నం జరిగింది. మద్యం మత్తులో యువకుడు యువతిపై అత్యాచారానికి యత్నించాడు. యువకుడికి మరో ఇద్దరు యువతులు సహకరించారు. ఆ తర్వాత యువతి నగ్న చిత్రాలు రికార్డ్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో యువతి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. జబేర్, స్వీటీ, ప్రజక్తపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. ముంబై పోలీసులు కేసుని బంజారాహిల్స్ పోలీసులకు ట్రాన్స్ ఫర్ చేశారు.

Related Posts