మారటోరియం కేసు: సెప్టెంబర్ 10 వరకు వాయిదా.. ఏ ఖాతాను ఎన్‌పిఎగా ప్రకటించొద్దు

Loan moratorium: రుణాల మారటోరియం నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయటపడాలని బ్యాంకులు భావిస్తున్నాయి. అయితే మారటోరియం సమయంలో వడ్డీని మాఫీ చేయాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం విచారిస్తోంది. మారటోరియం సమయంలో వడ్డీ మాఫీ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వివిధ రుణాలపై మారటోరియంను రెండేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉందని కేంద్రం సుప్రీంకోర్టుకు ఇప్పటికే తెలియజేయగా.. మారటోరియం వ్యవధిలో వడ్డీని పరిగణించే అవకాశం ఉందని కోర్టుకు స్పష్టం చేసింది. ఈ … Continue reading మారటోరియం కేసు: సెప్టెంబర్ 10 వరకు వాయిదా.. ఏ ఖాతాను ఎన్‌పిఎగా ప్రకటించొద్దు