కరోనా నయమైందా ? అయినా..జాగ్రత్త, ఈ లక్షణాలుంటాయి – కేంద్రం మార్గదర్శకాలు

కరోనా నయమైందా ? హమ్మయ్యా అని ఊపిరిపీల్చుకున్నారా ? అయితే..వైరస్ మీ శరీరంలో నుంచి పోయినా..కొన్ని అనారోగ్య లక్షణాలు మాత్రం ఉంటాయని కేంద్రం చెబుతోంది. ఒళ్లు నొప్పులు, అలసట, దగ్గు, జలుబు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తదితర సమస్యలు ఉంటాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే..కొంత ఊపిరిపీల్చుకునే అంశం కూడా చెప్పింది. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని తెలిపింది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారు త్వరగా కోలుకొనే ఛాన్స్ లేదని కొంత … Continue reading కరోనా నయమైందా ? అయినా..జాగ్రత్త, ఈ లక్షణాలుంటాయి – కేంద్రం మార్గదర్శకాలు