లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Business

Redmi Note 9 సిరీస్‌‌లో 3 కొత్త స్మార్ట్ ఫోన్లు

Published

on

Redmi Note 9 5G Smart Phones : చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మి నుంచి నోట్ 9 సిరీస్‌‌లో మూడు కొత్త స్మార్ట్ ఫోన్లు చైనా మార్కెట్లో లాంచ్ అయ్యాయి.

అందులో ఒకటి Redmi Note 9, 4G స్మార్ట్ ఫోన్ కాగా.. మరో రెండు Redmi Note 9 5G, Redmi Note 9 Pro 5G స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి.2020 ఏడాది ఆరంభంలో భారత మార్కెట్లోనూ రెడ్‌మి నోట్ 9 సిరీస్ లాంచ్ చేసింది. కానీ, చైనా లాంచ్ చేసిన ఈ మూడు స్మార్ట్ ఫోన్లకు విభిన్నంగా ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

అయితే అంతర్జాతీయంగా ఈ 4G, 5G స్మార్ట్ ఫోన్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి అనేది కంపెనీ రివీల్ చేయలేదు. ఇప్పటికే రెడ్ మి నోట్ 9 సిరీస్ భారత్ సహా చాలా దేశాల్లో లాంచ్ చేయింది.కానీ, ఈ రెడ్‌మి స్మార్ట్ ఫోన్లను మరో సిరీస్ పేరుతో రీబ్రాండ్ చేసి రిలీజ్ చేస్తోంది. ఈ మూడు రెడ్ మి నోట్ 9 సిరీస్ ఫోన్ల ధరలు, స్పెషిఫికేషన్లు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

Redmi Note 9 సిరీస్ ధరలు :
– కొత్త Redmi Note 9 4G ధర 999 యువాన్ (రూ.11,220)
4GB RAM /128GB స్టోరేజీ వేరియంట్.

– 6GBRAM / 128GB స్టోరేజీ వేరియంట్ ధర 1,099 యువాన్ (రూ.12,340).
– 8GB RAM /128GB స్టోరేజీ వేరియంట్ ధర 1,299 యువాన్ (రూ.14,560).Redmi Note 9 సిరీస్ 5G వెర్షన్ ధరలు :
– నోట్ 9 సిరీస్ 5G వెర్షన్ మొత్తం 3 RAM/ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్లు
– 6GB RAM/128GB స్టోరేజీ ధర 1,299 యువాన్ (రూ.14,590).

– 8GB RAM / 128GB స్టోరేజీ ధర యువాన్ 1,499 (రూ.16,840)
– 8GB RAM / 256GB స్టోరేజీ ధర యువాన్ 1,699 (రూ.19,000).

Redmi Note 9 Pro సిరీస్ 5G వెర్షన్ ధరలు :
– ఈ ప్రొ వెర్షన్‌లోనూ మూడు RAM / ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.
– 6GB RAM / 128GB స్టోరేజీ ధర యువాన్ 1,599 (రూ.17,960).

– 8GB RAM /128GB స్టోరేజీ వేరియంట్ ధర యువాన్ 1,799 (రూ.20,210)
– 8GB RAM / 256GB స్టోరేజీ వేరియంట్ ధర యువాన్ 1,999 (రూ.22,450).Redmi Note 9 4G స్పెషిఫికేషన్లు :
– 6.53 అంగుళాల LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్
– క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్, అడ్రినో 610 GPU
– గూగుల్ ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్

– కంపెనీ సొంత MIUI 12 స్కిన్ టాప్
– 6,000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
– ట్రిపుల్ కెమెరా సెటప్, 48MP ప్రైమరీ సెన్సార్
– 120 డిగ్రీల సూపర్ వైడ్ యాంగిల్ లెన్స్, థర్డ్ డెప్త్ సెన్సార్Redmi Note 9 5G స్పెషిఫికేషన్లు :
– 6.53 అంగుళాల ఫుల్ HD+IPS డిస్‌ప్లే, 60Hz రిఫ్రెష్ రేట్
– మీడియా టెక్ డైమన్సిటీ 800U ప్రాసెసర్.
– గూగుల్ ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్
– కంపెనీ సొంత MIUI 12 స్కిన్ టాప్
– 5,000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్
– ట్రిపుల్ కెమెరా సెటప్ (బ్యాక్)
– 48MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2MP డెప్త్ సెన్సార్
– 13MP సెన్సార్ (ఫ్రంట్) సెల్ఫీ కెమెరాRedmi Note 9 Pro 5G: స్పెషిఫికేషన్లు :
– 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ 120Hz రిఫ్రెష్ రేట్.
– క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 750 ప్రాసెసర్
– అడ్రినో 619 GPU
– ఆండ్రాయిడ్ 10, MIUI 12
– 4,820mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్
– క్వాడ్ కెమెరా సెటప్ (బ్యాక్)
– 108MP ప్రైమరీ సెన్సార్, 13MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్
– 2MP మైక్రో లెన్స్, 2MP డెప్త్ సెన్సార్
– 16MP సెన్సార్ (ఫ్రంట్) సెల్ఫీ కెమెరా

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *