లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Technology

Redmi Note 9 Pro..ఫీచర్స్

Published

on

redmi-note-9-pro-to-go-on-sale

Redmi Note 9 Pro సేల్స్ ప్రారంభం కానున్నాయి. 2020, జులై 21వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ కానున్నాయి. Amazon, MI.COM. లో ఈ ఫోన్ కొనుక్కోవచ్చు. Redmi Note 9 Pro max తో పాటు మార్చి నెలలో భారతదేశంలో లాంచ్ చేశారు. మరో రెండు అమ్మకాలు జోరుగా జరిగాయి. Redmi Note 9 Pro క్వాడ్ రియర్ camera సెటప్, పెద్దా battery, రెండు RAM, స్టోరేజ్ configurations, మూడు కలర్స్ లతో ఫోన్ అందుబాటులో ఉన్నాయి.

Redmi Note 9 Pro 4GB + 64GB ధర రూ. 13, 999. 6GB+128GB వెరియెంట్ కు 16 వేల 999. Aurora Blue, Glacier White, and Interstellar Black కలర్స్ ఉన్నాయి. Amazon and Mi.com ఎయిర్ టెల్ యూజర్లకు ఆఫర్స్ ప్రకటించాయి.

రెడ్ మీ నోట్ 9 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత MIUI 11 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఇందులో 6.67 అంగుళాల full-HD+ IPS Display అందించనున్నారు. దీని యాస్పెక్ట్ రేషియో 20 : 9గా ఉంది.

ఫోన్ లో కెమెరా 48-megapixel primary sensor ఉంది. f/1.79 lens, 8-megapixel సెకండరీ సెన్సార్ (120 డిగ్రీలు) మాక్రో లెన్స్ తో 5-megapixel tertiary sensor సౌకర్యం ఉంది. సెల్ఫీల కోసం
2-megapixel quaternary sensor ఉంది. ఫ్రంట్ భాగంలో 16-megapixel sensor ఉంది.

ఇందులో 128 జీబీ వరకు స్టోరేజ్ ఉంది. దీన్ని microSD ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు. 4G VoLTE, Wi-Fi 802.11ac, Bluetooth v5.0, GPS/ A-GPS, NavIC, USB Type-C పోర్టు, 3.5 MM Head Phone జాక్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5020 mah కాగా, 18W ఫాస్ట్ చార్జింగ్ ను ఇది సపోర్ట్ చేయనుంది. 165.7×76.6×8.8mm and weighs 209 grams బరువు ఉంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *